ఒక స్వతంత్ర, విశ్వసనీయ వ్యవస్థగా లోక్పాల్ ఉండాలంటే, మరింత మెరుగైన బిల్లు అవసరమని చెప్పారు. లోక్పాల్ బిల్లుతో పాటు అవినీతి వ్యతిరేక పోరాటంలో అనేక ముఖ్యమైన చర్యలు అవసరమన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నివారించడం మరో కీలకమైన విషయమన్నారు. ' ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో 10 నుండి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇటీవలి బెంగాల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఇంత ధనం ఎక్కడి నుండి వస్తుంది. ఈ స్థాయిలో ఖర్చు ఉంటే, పేదలు ఎలా పోటీ చేయగలరు ? ' అని వ్యాఖ్యానించారు. పన్ను ఎగవేత రూపంలో దేశానికి ఏటా వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు.

ReplyDelete