Monday, August 29, 2011

వాళ్ళంతా దొంగలని వీళ్ళు 
వీరంతా దొంగలని వాళ్ళు 
ఇద్దరూ కలసి దోచుకోండి ఊళ్ళు 
చూస్తూనే వుంటాయా ప్రజలందరి కళ్ళు 
బుద్దిచెప్ప  కుంటయా చర్నాకోళ్ళు   

No comments:

Post a Comment