Friday, September 9, 2011

రాజకీయ పార్టీ లన్ని ఒకటేనని ప్రచారం 
విలువలన్నీ పోయాయని అదేపనిగ విచారం 
అందరిని ఒకేగాట కట్టేసే వక్రబుద్ధి విలాపం
నిలిచిఉంది ఇప్పటికీ మరుపురాని మహాత్యాగం 

No comments:

Post a Comment