Tuesday, September 13, 2011

మల్లి వేస్తారట  గ్యాసు బండ మోత
సబ్సిడీలు బరువట తప్పదట కోత
ప్రవేటుగా కొనాలిక పడుతుంది వాత 
రిలయన్సుకు దాసోహం ప్రభుత్వం రోత 


No comments:

Post a Comment