Sunday, September 25, 2011

పేదరి కాన్ని తొలగించటం కాదు చేతల్లో 
పేదల్నితొలగిస్తే పోతుంది లెక్కల్లో 
ధరలిప్పటికే వున్నాయి చుక్కల్లో 
పాలకుల మోసాన్ని పెట్టాలి గోతుల్లో 

No comments:

Post a Comment