Monday, September 12, 2011

ప్రపంచాన్నే కదిలించిన మార్క్స్ మహా మేధ
ప్రజల బాధ తీర్చేందుకు పడెను ఎంతో బాధ
ప్రపంచానికి కందించెను కార్మిక సిద్దాంత సుధ
ప్రతి కాలం నిత్య సత్య మై నిలిచి వుండు బోధ 

No comments:

Post a Comment