Tuesday, October 25, 2011
కళా కాంతి లేని దీపావళి
లాభాల వేటలో నర హంతకుల నాట్య రవళి
అవినీతి నరకాసుర వధించలేని పాలనా కేళి
మళ్లీ లేస్తున్న మతోన్మాద కటోర జావళి
వ్యాధుల విజ్రుంభణ తో ప్రజల ఆక్రంద నావళి
అసత్యాల అల్లిక తో చిందు లేస్తున్న పాళి
తొందరగా వెళ్ళిపో చేసి ఖాళి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment