Thursday, October 27, 2011

చుక్క లంటుతున్న ఆహర ద్రవ్యోల్బణం 
పెట్టుబడి లాభాపేక్ష కు పుట్టినదీ వ్రణం
ప్రజా జీవితం  అవుతున్నది రణం రణం 
ఎన్నాళ్ళు చేసినా తీరుతుందా ఈ ఋణం 

No comments:

Post a Comment