Saturday, December 24, 2011


''ఆయన చేతి మాత్ర వైకుంఠ యాత్ర'' అని
మన్మోహన్జి మీ త్రయం వైద్యం వికటించి
రోగ గ్రస్తమైన దేశ ఆర్దిక వ్యవస్థ మరణానికి
సిద్ధం .ఇకనైనా ఆపండి ప్రపంచ బ్యాంకు ప్రయోగం

No comments:

Post a Comment