Friday, January 13, 2012


ధరల మంటలు
విభజన పాటలు
అవినీతి వంటలు
అబద్దాల పంటలు
పక్షపాతపు ఆటలు
ఈ సంక్రాంతికి
పాలకులు
ప్రజల కిచ్చే బహుమతులు

No comments:

Post a Comment