Wednesday, January 25, 2012

అమర వీరుల త్యాగాల ఫలం
సర్వసత్తాక స్వతంత్ర రాజ్యం
అవినీతిపరుల,దోపిడీదారుల భోజ్యం
సరుకులాగ దేశాన్ని అమ్మే చోద్యం
అందరం నాకెందుకు అనుకుంటే కష్టం
సమయంవచ్చింది,సమరమే మార్గం

No comments:

Post a Comment