Sunday, March 4, 2012

చట్ట సభలు పెరగని మహిళల ప్రాతినిధ్యం
నిరంతరం  వేధింపులు కొనసాగే అనునిత్యం
ఎన్నాళ్ళు ఈ ఎదురుచూపులు ఆకాశంలోసగం
ఉత్త మాటలెందుకు తప్పదు ఇక పోరాటం అనుక్షణం

No comments:

Post a Comment