Saturday, August 4, 2012

అద్బుత స్నేహం ,అపూర్వ ఆశయం
కదిలించెను ప్రపంచాన్ని కలసిన ఆ స్నేహం
కడవరకు నిలిచి గెలిచిన బలమైన ఆశయం
స్వాతిశయం కాదు,స్వార్ధం లేదు,సకలజనుల
సమ భావన జగతినిండగా ,శాంతిపండగ 

No comments:

Post a Comment