Saturday, August 27, 2011

ఇండియా చైనా లు తెగ  తింటున్నాయ్
అమెరికా లో కరువంట అందుకేనోయ్ 
అద్యక్షుల నాలుకలన్ని తాటిమట్టలేనోయ్ 
అందుకనే వారిపని పట్టవలేనోయ్ 

1 comment:

  1. గత రెండు దశాబ్దాలుగా దేశంలో అమలౌతోన్న ప్రైవేటీకరణ, సరళీకరణ అర్ధిక విధానాలే అవినీతి అమాంతంగా పెరగడానికి కారణమని సిపిఎం అభిప్రాయ పడింది. లోక్‌పాల్‌ బిల్లు అంశంపై శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆ పార్టీ నేత బాసుదేవ ఆచార్య మాట్లాడారు. నూతన ఆర్థిక విధానాలు అన్ని స్థాయిల్లో అంతులేని అవినీతికి ద్వారాలు తెరిచాయని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు, రాజకీయ నేతలు, అవినీతి అధికారులు కుమ్మక్కవ్వడంతో హద్దు అదుపూ లేని అవినీతికి ఆస్కారం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.

    ReplyDelete