Saturday, August 27, 2011
అందరూ చేస్తారట అవినీతి వ్యతిరేక పోరాటం
అంతా అయేపోతుంది యందుకింక ఆరాటం
రొయ్యలెట్లు మాయమయ్యే ఏమిటి ఈ ఆర్బాటం
ప్రజలంతా పిచ్చి వాళ్ళు కాదుకదా ఆపాలి ఈకోలాటం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment