Sunday, September 4, 2011

aastulu

కేంద్రమంత్రులంతా ప్రకటించారట ఆస్తులు 
ఎక్కడెక్కడున్నాయో దాచుకున్న నిధులు 
స్విస్ బ్యాంకులో గుప్త నిధులు వెతకలోయ్ గదులు 
నూటికి యనభయ్ మంది దరిద్రం లోనే ప్రజలు 
వీరికేట్ల కుడెయో ఇంతకింత నిధులు
పంచాలోయ్ ఆస్తులన్నీ పగలగొట్టి గదులు

No comments:

Post a Comment