Tuesday, September 6, 2011

ఎవరు ఎంత తిన్నారో తియండోయి లెక్కలు 
కక్కే వరకు విరిచి  కాట్టన్ డోయి రెక్కలు 
చేసిన తప్పుకు తప్పవులే తిప్పలు 
ఉద్యమాల ఫలితమిదే కదిలేనులే ప్రజలు 

No comments:

Post a Comment