Wednesday, September 7, 2011

పెచ్చు పెరిగిపోతున్న ఉగ్రవాదం
రెచ్చ గోట్టటమే వారి ఆయుధం  
చెదిరి పోతున్న ప్రజల అభిమతం 
చేష్టలుడిగి చూస్తున్న అధికారగణం
సంపాదించే పనిలో నాయకగణం
అపమత్తతే ప్రజల అయుధం

No comments:

Post a Comment