Monday, October 10, 2011

  1. 2011 నవంబరు8 జైల్‌ భరో
  2. రెండు దశాబ్దాల సంస్కరణల యుగంలో జరిగిన 13 దేశవ్యాపిత సమ్మెలు కచ్చితంగా సరళీకృత ఆర్థిక విధానాల (ఆసాంతం ఆపలేకపోయినా వాటి) వేగాన్ని తగ్గించగలిగాయి. దానికి వామపక్షాలు అందించిన కొండంత అండ తోడైంది. లేకుంటే ఆర్థిక రంగ సంస్కరణలు (బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌), పెన్షన్‌ సంస్కరణలు, రూపాయి పూర్తి మారకం వంటివాటిని ప్రభుత్వం ఈపాటికే పూర్తి చేసేది. అలా జరిగి ఉంటే గత మూడేళ్లుగా అమెరికా, యూరప్‌లను కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం మన దేశంపైనా తీవ్ర ప్రభావం చూపి ఉండేది. కార్మికవర్గం సరళీకృత విధానాలపై ప్రతిఘటనకు 1991 నవంబర్‌ 29 దేశ వ్యాపిత సమ్మెతో శ్రీకారం చుట్టింది.

No comments:

Post a Comment