Tuesday, October 4, 2011

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-కార్పొరేట్‌ భూతాలొద్దు

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-కార్పొరేట్‌ భూతాలొద్దు

ఎంతటి అసమానత !

అమెరికాలో ఒక్క శాతం మంది ధనికులుండగా తాము 99 శాతంగా ఉన్నట్లు నిరసనకారులు పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలకు సంబంధించి వారు దిగువ వివరాలు అందజేశారు.

ఎగువ స్థాయిలోని ఒక్క శాతం అమెరికన్ల చేతిలో జాతీయ సంపదలో 40 శాతం ఉంది.

జాతీయ ఆదాయంలో 24 శాతాన్ని వారు తీసుకెళ్తున్నారు.

దేశంలోని స్టాకులు, బాండ్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో సగ భాగం ఎగువన ఉన్న ఒక శాతం అమెరికన్ల చేతిలో ఉన్నాయి.

జాతీయ వ్యక్తిగత అప్పులో కేవలం ఐదు శాతాన్ని మాత్రమే ఆ ఒక్క శాతం మంది కలిగి ఉన్నారు.

1920 దశకం నుంచి ఎప్పటి కంటే కూడా అత్యధికంగా జాతీయ ఆదాయంలో వాటాను వారు తీసుకెళ్తున్నారు.

No comments:

Post a Comment