Thursday, December 8, 2011


పాడి కుండకూ పాలకుల చిల్లు
దగ్గరున్నదా మీకసలు వళ్ళ
పాపాల మత్తు లో
మూసుకున్నాయా మీ  కళ్ళు
ప్రజల చేత తాగిస్తారా కల్లు
పాలకుల ఆటలు ఇక చెల్లు 

No comments:

Post a Comment