Saturday, December 10, 2011


అగ్ని గుండమైన ఆసుపత్రి
ఆహుతయ్యారు ఎందఱో అర్ధరాత్రి
ప్రవేటు లాభాల కోసం ప్రజలకు కాళరాత్రి
మమతా మాటలాపు  సహాయం కోసం వుండాలి మైత్రి

No comments:

Post a Comment