Sunday, January 8, 2012
కష్టకాలంలో ఉన్నాము
కాదు,
కష్టాలను కొనితెచ్చాము
అంటే బాగుంటుది
మన్మోహన్ జి.
మీ పాలన లో
ధనవంతులు పెరిగారు .
దారిద్ర్యం పెరిగింది
మీరు
విమానాల్లో పెరిగారు
విదేశాలకు లొంగారు
ఇకనైనా
ఆపండి మీ పాలన
అప్పుడు ప్రజల కుంటుంది లాలన
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment