Tuesday, April 3, 2012

నేటినుండే
సిపియం ఇరవైయవ మహాసభలు

అమరవీరుల ఆశయ స్పూర్తితో
సమరధీరుల ఆలోచనల దీప్తితో
కార్యధారుల పట్టుదలల వ్యాప్తితో
సామాన్యుల సహకారాల తృప్తితో


నేటినుండే
సిపియం ఇరవైయవ మహాసభలు

దేశానికి దారిచూపే రాజకీయ చర్చలు
ప్రపంచానికి వెలుగునింపే సిద్ధాంత తీర్మానాలు
కార్మికవర్గ పార్టిని బలపరచే నిర్మాణ అంశాలు
నిర్ణయాల కోసం దేశమంతా ఎదురు చూపులు

No comments:

Post a Comment