Wednesday, November 21, 2012
ఇప్పటి రాజకీయాల్లో విలువలెక్కడ
ఎక్కడి కక్కడ కప్పల తక్కెడ
ఎప్పటికైనా నిలిచేవుందేదిక్కడ
కమ్యునిజం చూపించే దారక్కడ
ఆలోచించే మనసుందా నీదగ్గర
అదేమనకు వెలుగిస్తుంది చూడర
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment