కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి
అయినా ఇబ్బందేమిలేదోయి
చిదంబరం భరవాస ఇచ్చాడోయి
ఎందుకు ఇలా జరిగిందని అడగోద్దోయి
ఇదంతా మమోలని ఆనుకోవోయి
విదేశాలకు లొంగుబాటుకు ఇది ఫలితమోయి
ధరాభారం మోసేది ఈదేశ ప్రజలోయి
మన్మోహన్ త్రయం సమాధానం చెప్పాలోయి
అయినా ఇబ్బందేమిలేదోయి
చిదంబరం భరవాస ఇచ్చాడోయి
ఎందుకు ఇలా జరిగిందని అడగోద్దోయి
ఇదంతా మమోలని ఆనుకోవోయి
విదేశాలకు లొంగుబాటుకు ఇది ఫలితమోయి
ధరాభారం మోసేది ఈదేశ ప్రజలోయి
మన్మోహన్ త్రయం సమాధానం చెప్పాలోయి
No comments:
Post a Comment