ఉన్నత మానవుడు-ఉత్తమ నాయకుడు
చిన్నప్పుడే సేవా కార్యక్రమాలలో దిగినవాడు
సహపంక్తితో అంటరానితనాన్ని దునుమాదినాడు
స్వాతంత్రపోరాట పధాన నడచినవాడు
బాల్యంలోనే జైలుజీవితం చవిచుసినాడు
కాంగ్రెస్ అవకాశవాదాన్ని ధ్వజమెత్తినవాడు
విప్లవపోరాట పధాన్నిచేపట్టినాడు
కమ్యునిస్టుగా జీవితాన్ని మార్చుకున్నవాడు
మార్క్సిస్టు పార్టీని నిర్మించి నడిపినవాడు

No comments:
Post a Comment